ప్రజాస్వామ్యము అనగా తన మైండ్ లో తన మాటగా తన భావనకు సత్యము (సాధికారత ) కలిగించే విధముగా భాద్యత వహింపచేసే పాలన చేసుకునే ఉత్తమోత్తమ మానవ సామాజిక వ్యవస్థ . అయితే ప్రజాస్వామ్య వాది గా నిలవాలంటే సామ్రాజ్య /అరాచక /నియంతృత్వ వాది గా భారతీయ పోలీసు వారికి "కనిపిస్తూ ఉండటము (ఫీల్ అవుతూ ఉండటము ) " అనేది చేస్తూ ఉండాలి . అంటే నిజమైన ప్రజాస్వామ్య వాది చెడు (ప్రత్యర్థి ప్రశ్నకు మాట /ఆలోచన నిలకడ లేమి ) తో చెడుగా (ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ లేమి గా ) కనిపించుతూ కూడబలుక్కుని మంచిగా (ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ గా ) కనిపించే భారతీయ పోలీసు వారికి అనగా తామస గుణము వారికి మంచిగా (ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడగా ) కనిపించుతూ అంటే సంక్లిష్టతలకు సంక్లిష్టతగా కనిపిస్తూ ఉండటము ద్వారా ఇతరులను వారిలో వారిగా వారితో నిలుపుకునేలా చేయడము అనేది నిలిపే అద్భుత వ్యవస్థ . ప్రజాస్వామ్య వ్యవస్థను మించిన సామాజిక పాలనా వ్యవస్థ ఏదీ లేదు . --------- నిషేధము అనేది బల ప్రయోగము . నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో నిషేధము వలన అంతిమముగా (దీర్ఘ కాలికముగా ) వ్యతిరేక ఫలితములు నిలుస్తా