Posts

Showing posts from June 11, 2014

MIND IS BY FOUR SIDES.

ప్రతి ప్రతి ఒక్కరు తమ పనిలో విజయము ,అపజయము ,ఫీలింగ్ మరియు హాస్యము చూసుకోవాలి .  

Sri Lakshmi obsession with advertisements - Kobbari Bondam Movie Comedy ...

These Microscopic Strands Carry Your Data

I AM DONKEY AT FIRST AND HORSE AT NEXT.

     లోకములో రెండే రకాల జ్ఞానము ఉంటుంది .  1. గాడిద(కనిపించేది )  మరియు 2. గుఱ్ఱము(ఉండేది ) .      గాడిద కొడుకు గాడిద అవ్వటములో తప్పేముంది ?      గాడిద కొడుకు గుఱ్ఱము కావాలని/చేయాలని ఆశించ టము విద్యా వేత్తల అజ్ఞానము .       ఏ పని /నైపుణ్యము/జ్ఞానము అయినా  లక్ష్యము ఒకటే . ఆ లక్ష్యము సమాజమును శక్తి(సత్య )వంతముగా చేయుట .        

HOW CAN BOOK READING BE STUDIES?

    ప్రణాళికా రచన అనేది సమాచారము .     డేటా అనేది సమాచారము కాదు .      డేటా పై విశ్లేషణ/ప్రాసెసింగ్ జరిపితే  సమాచారము అవుతుంది . ---------------------------------------------------------     ప్రణాళికా రచన చేయాలంటే పాలిటిక్స్ ,అడ్మిన్ స్త్రేషన్ ,ఇంటలెక్చుయల్,గవర్నెన్స్ మీద పూర్తి స్థాయి జ్ఞానము ఉండాలి .   

TOO MUCH STRICT HAS BOOMERANGING EFFECT.

నేను సామాజిక (మేధోపరమైన) మనస్తత్వ వేత్తను . నేను పోలీస్ మాదిరిగా వ్యక్తిగత మనస్తత్వ వేత్తను కాదు . 

EVERY HOME HAS POLICE SYSTEM,MORAL SYSTEM AND JUDICIAL SYSTEM WITHIN. LET US PLEASE REALISE.

    ప్రతి కుటుంబమునకు అమ్మ తరఫు బంధువులు మరియు నాన్న తరఫు బంధువులు ఉంటారు .     ప్రతి కుటుంబమునకు తన ఇల్లు ఎంత ముఖ్యమో తన ఇటు వైపు బంధువులు మరియు అటు వైపు బంధువులు అంతే సమానముగా ముఖ్యము.          తన కుటుంబము గురించిన వ్యవహారాలలో భార్యా భర్త ఇరువురూ మరియు ఇటు వైపు బంధువులు అటు వైపు బంధువుల అభిప్రాయములకు విలువ ఇస్తే ఇటువైపు బంధువుల అభిప్రాయములకు అటు వైపు బంధువులు విలువ ఇవ్వటానికి ఆస్కారము ఉంటుంది.     దాని వలన పిల్లల మానసిక ఎదుగుదల పరిపూర్ణముగా ఉండి నాయకత్వ లక్షణాలు పెరిగి సామాజిక మనుషులుగా జీవిస్తారు .     అంతే కాకుండా భార్యా భర్తల మధ్య పొరపచ్చాలు సమసి పోయి పరిపూర్ణ అన్యోన్యత పెరుగుతుంది.    అంటే వ్యష్టి కుటుంబముగా కనిపిస్తూ సమిష్టి కుటుంబముగా ఉండవచ్చు .         

SKILLED EMPLOYMENT GIVES HOME.

నైపుణ్యము కలిగించి పని కలిగించి తద్వారా ఆ డబ్బు కొంత శాతము ప్రభుత్వము పట్టుకొని స్వంత ఇల్లు లేని కుటుంబములకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలి.    

CRIME IS NOT ONLY THIEVING,KILLING AND ANTISOCIAL BUT ALSO UNMINDFULNESS IN TEACHING WORK.

ఇంజనీరింగ్ కాలేజీ లో విజ్ఞాన(ఇండస్ట్రియల్ ) యాత్ర (టూర్ ) ఉంటుంది కాని విహార యాత్ర ఎలా ఉంటుంది ?     నేరస్తుడిని నిలదీసిన మొదట ఏడుస్తాడు .   

PHYSICAL IS SPIRITUAL. PHYSICAL IS LOVE.

శరీరము మీద మోజు ఉంటే ఆరోగ్యకరమైన ఆహార -విహారములు ఉంటాయి.  ఉత్పత్తుల మీద మోజు ఉంటే అనారోగ్యము ఉంటుంది .   

మ ని షి లే కుం డా మా ట ఎ లా సా ధ్య ము అ వు తుం ది ? మా ట స గ ము-ఆ లో చ న ఇ వ్వ ట ము ద్వా రా వి ష య ఆ స క్తి, లా భ ము మ రి యు అ త్మ త్రు ప్తి క లు గ చే స్తుం ది. హి ప్నా టి జ ము ద్వా రా ఆ హా ర ము తీ సు కు న్నా ము అ ని స జె ష ను పొం ద ట ము ద్వా రా ఆ హా ర ము తీ సు కు న్న ట్లు అ ని పి స్తుం ది క డా !

    సమాజము (మేధ ) ఏ ఒక్కరి నాయకత్వము క్రింద ఉండదు .      సమాజము (మేధ )అందరి మనుషుల నాయకత్వము క్రింద ఉంటుంది.     అయితే అధికారము రాజకీయ నాయకత్వము క్రింద ఉంటుంది.     కనుక తేలినది ఏమంటే సమాజము అనగా అధికారము కాదు.అయితే అధికారము అనగా సమాజము సుమండీ .         

THROUGH MY BLOG,I MAKE ALL OTHERS AS INTELLECTUALS,MEN,PROFIT-MAKERS AND THINKERS. BUT I AM NOT INTELLECTUAL BY MYSELF. YET I STAY AS INTELLECTUAL BY OTHER INTELLECTUALS. MY INTELLECT IS NOT SELF-BRILLIANCE BUT BRILLIANCE AT OTHER BRILLIANTS.

మేధ వృద్ధి చెందుతుంటే న్యాయస్థానములు ,పోలీస్ వారు అవసరత క్షీణము అవుతుంది .  నిజమైన మేధ అనగా వ్యతిరేక మేధ లో మేధ కు వ్యతిరేక మేధ గా కనిపించటము వలన వ్యతిరేక మేధ నాశనము జరిగే విధముగా చేయునది . మనిషి అనగా విషయ ఆసక్తి ,లాభాపేక్ష మరియు ఆత్మ తృప్తి కలిగిన వాడు .   లాభా పేక్ష అనగా భూమి కావచ్చు . ధనము కావచ్చు . పేరు కావచ్చు .  లాభము అత్యాశ ఎందుకు అవుతుంది ? ఆలోచన కలిగించటము వాదన చేయటము ఎలా అనిపించటము అవుతుంది ?

EVERYBODY IS ULTIMATELY POLITICAL LEADER TO SELF. LET US BE DISCRETE AND UNEXPOSING.

రాజకీయ  పార్టీ కి భవిష్యత్తు ఏమిటి ? రాజకీయ పార్టీకి భవిష్యత్తు అంటూ ఉండదు .ఉండరాదు.   అయితే రాజకీయ  పార్టీల రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుంది . కాని రాజకీయ పార్టీ నాయకుడికి భవిష్యత్తు చాలా అవసరము . 

BEING GOOD WITH BAD IN PRESENT MATURE SOCIETY IS THE WORST CRIME. SELF AND SOCIETY HAVE TO BENEFIT THROUGH THIRD UP-RIGHT AND STRAIGHT-FORWARD PERSON.

ఏ టీచర్ లేదా మార్గదర్శి అయినా తోటి విద్యార్ధులను టీచర్ లుగా లేదా మార్గ దర్శులు గా చేసే అంతిమ లక్ష్యము కలిగి ఉంటేనే ఆ టీచర్ కు లేదా మార్గదర్శికి సమాజములో విలువ ఉంటుంది .      లేకపోతే అహంకారిగా మిగిలి చివరకు దరిద్రము చుట్టుకుంటాడు .  --------------------------------------------------------      తనకు తెలుసు అనుకునే అహంకారికి అహంకారముతో ప్రవర్తించటమే నిజమైన  జ్ఞానము. AT BOILING POINT,THERE WILL BE NO USE IN BEING MELTING POINT. AT BOILING POINT,BE BOILING POINT.     THIS IS MY SUBJECTIVE WORD.

I AM THE SOLUTION TO ALL PEOPLE'S SOCIAL REACTIONS.I AM RAMA.

సమాజములో తోటి వారి సామాజిక -మానసిక సంక్లిష్టత లను మరింత సంక్లిష్ట త పరచటము ద్వారా సమాజమును నైతికముగా పరిష్కరించి ఆ విధముగా సమాజములో తన శక్తిని పెంచుకునే టె క్నా ల జీ ను  'బ్లా గ్' అంటారు .