EVERY HOME HAS POLICE SYSTEM,MORAL SYSTEM AND JUDICIAL SYSTEM WITHIN. LET US PLEASE REALISE.

    ప్రతి కుటుంబమునకు అమ్మ తరఫు బంధువులు మరియు నాన్న తరఫు బంధువులు ఉంటారు .
    ప్రతి కుటుంబమునకు తన ఇల్లు ఎంత ముఖ్యమో తన ఇటు వైపు బంధువులు మరియు అటు వైపు బంధువులు అంతే సమానముగా ముఖ్యము.     
    తన కుటుంబము గురించిన వ్యవహారాలలో భార్యా భర్త ఇరువురూ మరియు ఇటు వైపు బంధువులు అటు వైపు బంధువుల అభిప్రాయములకు విలువ ఇస్తే ఇటువైపు బంధువుల అభిప్రాయములకు అటు వైపు బంధువులు విలువ ఇవ్వటానికి ఆస్కారము ఉంటుంది.
    దాని వలన పిల్లల మానసిక ఎదుగుదల పరిపూర్ణముగా ఉండి నాయకత్వ లక్షణాలు పెరిగి సామాజిక మనుషులుగా జీవిస్తారు . 
   అంతే కాకుండా భార్యా భర్తల మధ్య పొరపచ్చాలు సమసి పోయి పరిపూర్ణ అన్యోన్యత పెరుగుతుంది.
   అంటే వ్యష్టి కుటుంబముగా కనిపిస్తూ సమిష్టి కుటుంబముగా ఉండవచ్చు .         

Comments