MANASUNA MANASAI BRUTHUKUNA BRATHUKAI THODOKARUNDINA ADHE BHAGYAMU.

    న్యాయమూర్తి మరియు రక్షక భటుడు అనబడేవి 
పరిపక్వ సమాజములో వృత్తులు కావు .అవి కేవలము అపరిపక్వ సమాజము యొక్క అవసరతలు మాత్రమే.
    న్యాయ స్థానము ముందు నిందితుడిగా నిలబడినంత మాత్రాన నిరూపణ కానంత వరకు నిందితుడు  నేరస్తుడు ఎలా అవుతాడు ?
    పోలీస్ వారు తప్పుడు అభియోగము మోప వచ్చు కదా.
    న్యాయ మూర్తి ,ప్రాసి క్యూటర్ మరియు డిఫెన్స్ లాయర్ ముగ్గురు కూడ బలుక్కోవచ్చు కదా .
-------------------------------------------------------------

    న్యాయ పరిజ్ఞానము తో మేధ కూడా కలిస్తేనే నేర ప్రవృత్తి తగ్గు ముఖము పడుతుంది అని నేను ఇందుమూలముగా ప్రజలకు తెలియ చేయుచున్నాను.   
--------------------------------------------------------------

   పరిపక్వ సమాజము నా దృష్టిలో నిజమైన న్యాయస్థానముగా వుంటుంది .
    నా దృష్టిలో భాద్యత కలిగిన ప్రతిఒక్క పౌరుడు కూడా న్యాయ మూర్తి అవుతాడు . 
   5 సంవత్సరముల పదవీ కాలపు  ప్రజాస్వామ్యబద్ధముగా జరిగిన మూడు వరుస ఎన్నికల తీర్పు నా దృష్టిలో నిజమైన న్యాయస్థానము తీర్పు . 
--------------------------------------------------------------

Comments