MORAL-PSYCHOLOGY(REEL LIFE) IMITATES INTELLECTUAL-PSYCHOLOGY(REAL LIFE). SO MY HOBBY WILL BE TO MAKE CREATIVE SUBJECT MOVIES ON MY COMPUTER SYSTEM WINDOWS MOVIE MAKER APP. SELF-IN-SOCIAL KNOWLEDGE CAN BE GAINED BY ANYONE THROUGH DISCIPLINING SELF ONCE(AGAIN) or TWICE(AGAIN) or FOUR(AGAIN) or EIGHT(AGAIN) or SIXTEEN(AGAIN) or SIXTY-FOUR(AGAIN) or TWO-HUNDRED-AND-FIFTY-SIX(AGAIN).

 భయము ద్వారా క్రమ శిక్షణ వస్తుంది . క్రమ శిక్షణ ద్వారా ఆలోచన మరియు సమాజములో-ఆత్మ-జ్ఞానము వస్తుంది .జ్ఞానము మరియు ఆలోచన ద్వారానే ప్రతి వ్యక్తి ఇతరులను జయించగలడు .
------------------------------------------------------------
నీవు తల వంచితే ప్రపంచములోని ఇతరులు అందరూ 
 నీకు తల వంచుతారు . అలా కాకుండా అహంభావముతోఉన్న నీవు ఆయుధముతో కొద్ది మందిని మరియు కొంత కాలము మాత్రమే జయించగలవు . 
------------------------------------------------------------

Comments