You can never be both argumentative and judgement. You can be either of both.

మొదటగా ప్రజాస్వామ్య వాదిగా ఉండటము ద్వారా తరువాతగా సామ్రాజ్యవాదిగా నిలుచుట అనేది మంచిగా "కనిపిస్తుంది ".
తద్వారా మిస్టీరియస్ నెస్ అనేది అంతిమములో నిలుస్తుంది .
అందుచేత 100% పెర్ఫెక్షన్ అనేది నిలువదు .
-------
" కనుక " మొదటగా సామ్రాజ్య వాదిగా ఉండటము ద్వారా తరువాతగా ప్రజాస్వామ్య వాదిగా నిలుచుట అనేది చెడుగా కనిపించినా "మంచిగా నిలుస్తుంది ".
తద్వారా సత్యము అనేది అంతిమములో నిలుస్తుంది .
అందుచేత 99. 999% పెర్ఫెక్షన్ గా కనిపించి 100% పెర్ఫెక్షన్ గా నిలుస్తుంది .



Comments