Yes ! I am the Veda. Ramayana is for Sita. So as RGV said that there is fine difference between mind(person)(heart) and voice(power politics). When voice is ideal,how can mind(person) be ideal ? If anybody applies his mind on his mind(heart) again,he will self-realise that ambiguity (evil spirit) lies in between mind and voice.


అవును ! వేదమును ఉన్నది ఉన్నట్లుగా అభ్యసించడము మరియు ఉన్నది లేనట్లుగా అభ్యసించడము తప్పే . 
వేదమును "ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు" యొక్క "ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లుగా"అభ్యసించాలి . 
వేదముకు వ్యతిరేకముగా మాటలాడే వారు మరియు వేదముకు అనుకూలముగా మాటలాడేవారు ఇరువురూ "అర్ధ సత్యము " వారే . 
వేదము అనేది ఆచరణ -అనుభవ యోగ్యమైన తాను (ఏదైనా సరే ) తనలో మరియు ఇతరులలో ఉంచుకునే జీవనము . అయితే ఇంత సున్నిత మైన జ్ఞానమును సమాజములో వ్యవస్థీకృత విద్యగా ఇక 

అందించే ప్రయత్నములో విఫలము చెందటము ఖాయము . కనుక ఎవరికి నచ్చితే వారు చదువుకునే విధముగా వేదమును ఉంచుతూ విద్యా వ్యవస్థలో నైతిక -సక్రమ ఆలోచనలు మరియు వివేకము కలిగించే విధముగా మొదటగా 1 నుండి 5 వ తరగతులు మరియు ఇంటర్మీడియట్ పాఠ్య గ్రంధములలో ఉన్న విశేషణము లను సవరణ లు చేయాలి . 


 










Comments