చదివేది/వినే మాట(ఆలొచన) ఒకే రంగు అయినా రుచి(వాసన) వేరు గా ఉండాలి. అందుకు వ్యక్తీకరణ లో ఏమార్పు తప్పనిసరి. వ్యక్తిలో ఆ ఏమార్పు(విచక్షణ) లేకపొతే సత్యము లో నిజము ఉండదు సరి కదా మనిషి యంత్రముగా ఉంటాడు.

Law is always right.
BUT law-reviewer either under-estimates or over-estimates law.
ఇచ్చే వస్తువు మరియు ఇచ్చే వాడు తరువాత దశలో ఒకటే అవుతుంది .
    మొదటి సగములో అజ్ఞానము(తీవ్ర వాదము) గా అవినీతి(మొండితనము) గా కనిపించటము సహజము .  
    తరువాత దశలో జ్ఞానము (మిత చలనము ) మరియు 
నీతి (మంచి ) గా ఉండటము సహజము .
    అలా ఎందుకంటే కుహనా వాదులను నిర్మూలన చేయుట కొరకు . 
  

Comments