మాట (ఆలోచన) (హృదయము) అంటే మానసిక సంక్లిష్టత యొక్క "నిరాశావాదము ( ఉండరాదు - ఉండదు - ఎందుకుండాలి? ) మరియు ఆశావాదము( ఉండాలి - ఉంటుంది - ఎందుకుండదు? ) మధ్య సున్నితత్వము.

సామాజిక (జ్ణాన) పరిపక్వతలో ఆలోచన(హృదయము)(మాట) ప్రధానము అవుతుంది కాని ఊహాగానము మరియు అంతులేని వాదన అప్రధానమే కదా. 
కనుక అసాంఘికత,నిరాశా వాదము,పోలీసు వ్యవస్ఠ మరియు అమరత్వము నిర్మూలన జరుగుతుంది.        

Comments