MORAL-MIND,SPIRITUALITY AND MUSICAL NOTES CAN'T BE EXPLAINED BUT EXPERIENCED INDIVIDUALLY.

ప్రాక్టికల్ విషయము లను వివరణ చేయమంటే భాష సరిపోదు . 

ఉదాహరణకు ఆటోమొబైల్ మెకానిజం వివరణ చేయమంటే పిచ్చి వాడు మాటలాడినట్లు వుంటుంది . 

అలాగే సంగీత బాణీలు వివరణ చేయమంటే వెర్రి వాడు మాటలాడినట్లు ఉంటుంది . 

సమైక్య ఆంధ్ర అనేది ప్రాక్టికల్ విషయము . 

ప్రాక్టికల్ విషయము నకు సమయము మరియు మారిన పరిస్థితి రెండూ పాలన చేస్తాయి . 

ప్రాక్టికల్ విషయమునకు వ్యక్తి పాలన చేయలేడు .   

ప్రాక్టికల్ విషయములు ప్రపంచములో మూడు ఉన్నాయి. 
1. నైతిక బుద్ధి . 
2. ఆధ్యాత్మికత . 
3. సంగీత స్వరములు . 

పై మూడు విషయములు వాదనద్వారా పరిష్కారము చేయలేము . 

Comments