sensible note is essential for word to create feeling.

స్వరము లేకుండా మాట ఫీలింగ్ కలిగించలేదు . 

మాట ఎదుటి వ్యక్తికి చేరిన తరువాత ఎదుటి వ్యక్తి subconscious mind పై నిద్ర లో పనిచేస్తుంది . 

కనుక మాట చెప్పిన తరువాత 48 గంటలు సమయము ఎదుటి వ్యక్తి మార్పు కొరకు త ప్పని సరి .

అందుకనే మాటలను వ్రాసుకుని మాటలాడితే బాగుంటుంది . 

  

Comments