తోటి మనిషి భావ పరిపక్వతకు రాకుండా తన భావ పరిపక్వతగా ఉంటే మార్పు జరుగదు కదా ! కనుక ఏ ఊహ మరియు వాదము అయినా నిజము కావాలంటే ఇద్దరూ పరిపక్వతకు వచ్చే వరకు ఇద్దరూ రెచ్చగొట్టబడాలి. అందుకే మొదటి సగములో తాను చెప్పేది నిజము అయినా అబద్ధముగా ఒప్పుకోవాలి. ప్రతి తరువాత మాత్రమే గెలుపు తేలుతుంది.

  కర్త కర్మగా ,క్రియగా మరియు విశేషణము ఉండరాదు.
  కర్మ కర్తగా ,క్రియగా మరియు విశేషణము ఉండరాదు.
  క్రియ కర్తగా,కర్మగా మరియు విశేషణము ఉండరాదు.
  విశేషణము కర్తగా ,కర్మగా మరియు విశేషణము ఉండరాదు.
  ఈ న్యాయమును గౌరవించకుండా మాటలాడితే మార్పు సంభవమా ? 
  
    
  

Comments