Anyhow.janasena leader pavan Kalyan has changed his voice from militant tone of his past to less militant tone at his present.


ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల "తరపున " రాజకీయ భావప్రకటన  నడుపుదామని ఒక భావజాల పార్టీలో చేరుట ద్వారా కానీ లేదా కొత్తగా స్వంతముగా పార్టీ నడుపుట ద్వారా చేయటము అనేది ప్రతి భారతీయ పౌరుడికి(నేరగాడు కాకపొతే తప్పించి )  హక్కు ఉంది . 
2). అయితే ప్రజల "తరపున " సదరు రాజకీయ భావప్రకటన అనేది ప్రజా వ్యతిరేకముగా అనిపించి నప్పుడు దానిని విమర్శించే/ఖండించే భావప్రకటన హక్కు ఇతరులు కూడా కలిగి ఉంటారు . 
అంటే రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు అంటూ ఏమీ ఉండవు . అయితే అలా కనిపించవచ్చు . 

Comments