హిందూ పీటములు అనేవి రాజ్యముకు లోబడి పని చేయాలి. రాజ్యముకు మించిన ధర్మము లేదు. హిందూ పీటములపై ప్రభుత్వ నియంత్రణ కాకపోయినా రాజ్య నియంత్రణ తప్పనిసరి. లేనిచో అరాచకము అవుతుంది. ఇది నా ఆదేశము. హిందూ పీటము లు అనేవి విశ్వవిద్యాలయములలో సంక్లిష్ట మానసికత యొక్క సంక్లిష్ట తిరకాసు ఆలోచన(మాట)(పేరు) లేమి కారణముగా ఏర్పడినవి. కనుక రాజ్యము అనేది సంక్లిష్ట మానసికత యొక్క సంక్లిష్ట తిరకాసు ఆలోచన(మాట) అనేది విశ్వవిద్యాలయములలో ఏర్పరచి హిందూ పీటములను జాతీయము చేయవలసిన అవసరత ఎంతో ఉంది. లేనిచో సమాంతర రాజ్య శక్తులుగా అక్రమముగా హిందూ పీటములు నిలుస్తాయి-నిలబడతాయి-ఎందుకు నిలబడవు?

సంస్థ అనేది సమాజములో ఒక ముఖ్యమైన భాగము.
సంస్థ అనగా చేయి అని అర్ధము.
సంస్థ లేనిదే మనిషి శరీరము నిరుపయోగము.

Comments