కేవలము రెండు సీన్లు మాత్రమే ఉన్న చిన్న చిన్న వీధి నాటకములు అనేవి తీవ్రవాదము(అజ్ణానము)ను మరియు అవినీతి(మొండితనము) ను నిర్మూలిస్తాయి చట్టము(నైతిక వ్యక్తి యొక్క నైతిక మానసికత) కలిగించడము ద్వారా ! వీధి నాటకములు రచన చేయాలంటే ముందు రెండు వైరుధ్య పాత్రలు,ఒక సారూప్య పాత్ర మరియు ఒక హాస్య(చవకబారు) పాత్ర ఊహ చేయడము నేర్చుకోవాలి. దానికి తన పేరు(ఆలోచన)ను జోడించాలి. అప్పుడే రస పుష్టి కలిగి ప్రేక్షకులకు ఆలోచన(పేరు)(మాట)(లోతు హృదయము) కలిగి వారి వారి వినే వారికి ఆలోచన(పేరు)(మాట)(హృదయము) తృప్తితో జీవిస్తారు.

"వైరుధ్య కోణములో అడిగినప్పుడు మాట(ఆలోచన) 
నిలకడ లేకుండా అనైతికముగా ఉన్నా" మరియు  "వైరుధ్య కోణములో అడిగినప్పుడు తానెవరో తనకు 
తెలియని తీవ్రవాది(అజ్ణాని) గా ఉన్నా" పోలీసు 
ప్రపంచము అనేది అదుపులోకి తీసుకుంటుంది-తీసుకోవాలి-ఎందుకు తీసుకోదు?  

Comments