సమాజము (మానసికత) పరిపక్వ దశలో అంత్య దశలో రాజకీయము మరియు పరిపాలన విడిపోవడము మొదలు అయి తరువాత అంతిమ(అంతానికి అంతము) దశలో రాజకీయము మాత్రమే మిగిలి పరిపాలన నిర్మూలన చేయబడుతుంది.

రాజకీయము అనగా నాయకుడు లేదా ఆధ్యాత్మికత (ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు 
వ్యవహరించుట). 
పరిపాలన అనగా పాలకుడు లేదా మానసిక మట్టములో భోధన,వైద్యము మరియు వ్యాపారము అనగా ఉన్నది 
ఉన్నట్లు మరియు లేనిది లేనట్లుగా వ్యవహరించుట.


Comments