నటుడు/నటి తనను తాను నలుగురి కళ్ళకు-చెవుకు బరితెగింపు చేసుకోబడుతుంది కనుక ఎన్నికల రాజకీయములలో నిలబడినప్పుడు విమర్శించబడి ఓటమి పాలవుతారు. ఎన్నికయ్యే నాయకుడు ఎన్నికల ప్రచార సమయములో విమర్శలను అధిగమించాలి. శక్తివంతమైన చట్టము అంటే నైతికమైన వ్యక్తితో కూడిన నైతిక మానసికత.

ఒక సినిమా నిర్మాణము చేసిన తరువాత సదరు సినిమా లో నటించిన వారి దృశ్యములను ప్రపంచములో 
ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని సారులైనా చూపించే హక్కులుఆ సినిమాలో నటించిన వారి నుండి ఆ సినిమా నిర్మించిననిర్మాతకు /నిర్మాణ సంస్థకు ఇచ్చినట్లే.      

Comments