నాయకుడు అనే వాడు మాట నిలకడ లేని పిచ్చివాడి గా మరియు తానెవరో తనకు తెలియని అజ్ణానిగా ఉండి ప్రపంచ సమాజములో అందరి ఇతరులను మాట నిలకడ కలిగిన వారిగా మరియు తామెవరో తమకు తెలిసిన జ్ణానులుగా నిలుపుతాడు-నిలపాలి-ఎందుకు నిలుపడు? గుర్తుంచుకోండి ! ఉండటము కన్నా నిలిచేది అనేది అందరికీ ముఖ్యము.

వ్యక్తి మానసికతకు తన భావప్రకటన అనేది నైతిక-సక్రమతగా ఉంటేనే ఆలోచన(మాట)(పేరు) అనేది నైతిక-సక్రమత అవుతుంది-అవ్వాలి-ఎందుకు కాదు?
---------------------------------------
 చెడు యొక్క మంచి అనేది సైనిక(దేశభక్త)(వృత్తిపరమైన తీర్పరి) తత్వము.
మంచి యొక్క చెడు అనేది భోధనా(తరగతి తీర్పరి)
 తత్వము.
'మంచి యొక్క చెడు' యొక్క 'చెడు యొక్క మంచి' 
అనేది నాయక(సమాజ తీర్పరి) తత్వము. 

Comments