దైవ ఆత్మ అయిన పోలీసు మానసికులు ప్రస్తుతము మానవ(జ్ణాన)(తిరకాసు)(దానవ ఆత్మ యొక్క దైవ ఆత్మ) ఆత్మగా ప్రస్తుత అంత్య దశలో ఉంటేనే తరువాత అంతిమ దశలో నిజమైన దైవ ఆత్మగా నిలుస్తాడు.

కనుక దైవ ఆత్మ అనగా 'చెడు యొక్క మంచిగా ఉన్న
వారు' లేదా 'కొంతలో అంతాగా ఉన్నవారైన' పోలీసు 
మానసికులు ప్రస్తుత అంత్యదశలో మానవ ఆత్మ అనగా సంక్లిష్టత కలిగిన 'మంచి యొక్క చెడు' యొక్క 'చెడు యొక్క మంచి' గా లేదా 'అంతాలో కొంత' యొక్క 'కొంతలో అంతా' గా ఉంటేనే తరువాత అంతిమ దశలో 
సింపుల్ గా 'నిజమైన చెడు యొక్క మంచిగా' లేదా 
'అంతాలో కొంతగా' నిలుస్తాడు. 

Comments