అంతా చెడిపోయిందంటే ఈ సంక్లిష్ట సమాజము(జ్ణానము) లో అంతా బాగుపడటము మొదలయిందన్న మాట. అంతా చెడిపోయిన తరువాతనే అంతా బాగుపడుతుంది.

జ్ణానము(తిరకాసు ఆలోచన) లేని బుద్ధిమంతుడు అనగా దరిద్రుడు మరియు అనైతికుడు.
జ్ణానము(తిరకాసు ఆలోచన) ఉన్న బుద్ధిమంతుడు 
అనగా సంపన్నుడు మరియు నైతికుడు.
  

Comments