నేను చేతల మనిషిని. అయితే ఆ చేతలు అనేవి "మానసికత మరియు మాటల సంక్లిష్టత" గా ఉంటాయి. అర్ధమైందా అణు బాంబు కన్నా నేనెంత శక్తిమంతుడినో !

 నేను మొదటి సారి ఓడిపోతాను "గెలుపుతో ఓటమిగా 
మరియు ఓటమితో గెలుపుగా ఉండటము ద్వారా".
 అయితే ఆ సంక్లిష్టత వలన కలిగిన బలముతో తరువాత సారి చివరన ఓడిపోయినా/గెలిచినా అంతిమముగా 
'గెలుపుతో గెలుపు గా ఓటమితో ఓటమిగా' నిలుస్తాను.

Comments