ప్రతి వస్తువులో మానసికత,భావన,పేరు(ఆలోచన)(మాట),హృదయము(తిరకాసుదనము) మరియు చేయి(కృషి)(జ్ణానము) అనే అయిదు అంశముల కలిగి ఉంటేనే విలువ మరియు పరిపూర్ణత కలిగి ఇతరముకు విలువ మరియు పరిపూర్ణత కలగిస్తుంది-కలిగించాలి-ఎందుకు కలిగించదు? వెదుక్కుంటే నీ లోనే మంచి న్యాయస్థానము ఆలోచన(మాట)లు,దేవాలయ ఆలోచన(మాట)లు మరియు వైద్యశాల ఆలోచన(మాట)లు ఉన్నాయి. అందుకు 'నీ మైండ్ పై నీ మైండ్' అనగా నీ మైండ్ కళ్యాణము అనేది సమాజము(జ్ణానము) జరగాలి-జరిగిస్తుంది -ఎందుకు జరిగించదు? విషయ పరిజ్ణానము అనేది తన బుద్ధి అంటారు. జ్ణానము అనేది 'తన బుద్ధిని తిరిగి తన బుద్ధి పై' ప్రతిరోజూ పెట్టటము సాధన చేయడము ద్వారా కలుగుతుంది-కలగాలి-ఎందుకు కలుగదు?

గణితము అనేది ఆలోచన-భావన కలిగించే భాషా సాహిత్యము కు మరియు రస పుష్టి కలిగించే జీవ రసాయనములకు తల్లి వంటిది . 
అంటే 34 మార్కులు వచ్చినాయంటే ఉత్తీర్ణత సాధించినట్టా ?కాదు కదా !
------------------------------------------------
ఒక వ్యక్తికి 'లోపల సంక్లిష్టత ఉండీ బయట తిరకాసుదనము లేకపోయినా' లేదా 'లోపల సంక్లిష్టత లేకుండా బయట తిరకాసుదనము ఉన్నా' ఆ వ్యక్తి సమాజముకు నిరుపయోగమే .  
-----------------------------------------------
ప్రతి వ్యక్తీ 'నైతికత యొక్క నైతికత కు నైతికత' యొక్క 'అనైతికత యొక్క అనైతికత కు అనైతికత' అలవరచుకుంటే నేరము మరియు రోగము అనేది కలిగి ఉందామన్నా కలిగి ఉండలేరు . 
ప్రపంచములో 'మంచి అన్నది పెంచుమన్నా ' అని ఆలోచన చేసే వారు చెడు నిర్మూలన అనే మాట వాడరాదు . నిజమైన చెడు(రోగము మరియు నేరము ) నిర్మూలన అనేది 'మంచి యొక్క మంచికి మంచి' యొక్క 'చెడు యొక్క చెడు కు చెడు' గా  ఉంటే చెడు అనేది తనను తాను రెండో భాగము చివరన నిర్మూలన చేసుకుంటుంది . 
కనుక ప్రతి ఒక్కరి కృషి అనేది సంక్లిష్ట మానసికత యొక్క సంక్లిష్ట తిరకాసు ఆలోచన(మాట)(పేరు)(హృదయము) గా ఉంటే అందరూ 'తమ యొక్క తాము గా తమ తో తమ కొరకు తాము' ఉండి 'మానవ ఆత్మ యొక్క దానవ ఆత్మ' అనగా 'దైవ ఆత్మ ' గా నిలుస్తారు .          
    

Comments