మానవ(జ్ణాన)(తిరకాసు) ఆత్మ అనగా దానవ ఆత్మ యొక్క దైవ ఆత్మ. మానవ(జ్ణాన)(తిరకాసు) ఆత్మ గా ఉండనిదే దైవ ఆత్మగా నిలువలేడు-నిలువడు-ఎందుకు నిలుస్తాడు? కనుక అంత్య దశలో దైవ ఆత్మ మొదట మానవ ఆత్మగా ఉంటేనే తరువాత అంతిమ దశలో నిజమైన దైవ ఆత్మగా నిలుస్తాడు.

     దైవ ఆత్మ అనగా 'కొంతలో అంతాగా ఉండుట' లేదా 'కేవలము చెడు 
యొక్క మంచిగా ఉండుట.
    దానవ ఆత్మ అనగా 'అంతాలో కొంతగా ఉండుట' లేదా  కేవలము మంచి యొక్క చెడుగా ఉండుట.
    మానవ ఆత్మ అనగా "అంతాలో కొంతగా యొక్క కొంతలో అంతా " లేదా " 
'మంచి యొక్క చెడు' యొక్క 'చెడు యొక్క మంచి' " గా ఉండుట.    

Comments