సంక్లిష్టత(భయము) గురించి ఇంకా ప్రపంచములో ఎందుకీ వాదులాట ?

ప్రజలందరూ భయము(సంక్లిష్టత)ను కలిగి ఉంటూ 
భయము(సంక్లిష్టత)ను తిరకాసు గా అధిగమించే 
ప్రయత్నము నిరంతరముగా చేస్తేనే దైవత్వమును చేరుకోగలరు.
ఓ నాస్తికులారా ! నాస్తికవాదము అనేది హిందూ 
ధర్మములో ఒక ముఖ్యమైన భాగము.
భగవంతుడు అనగా లేనట్లుగా ఉండి ఉన్నట్లుగా లేనిది.
కనుక సదరు భగవంతుడిని నమ్ముతూ  ఆ నమ్మకము 
గ్రుడ్డి(మూఢత్వము) గా పరిణామము చెందకుండా చూసుకోవడమే మానవ(దానవ ఆత్మ మరియు దైవ ఆత్మ ల 
సంక్లిష్టత) ధర్మము.

Comments