ప్రకటన,ప్రశ్న మరియు విశ్లేషణ మూడింటిలో ఏ రెండు అయినా మాత్రమే సఖ్యత కలిగి ఉంటాయి. ఇది అందరూ గుర్తుంచుకోవాలి.

నా ప్రకటన : భారతీయ పోలీసు వారు జ్ఞానులుగా కనిపించెడివారు "." 
దాని ప్రశ్న : భారతీయ పోలీసు వారు ప్రస్తుత అంత్య దశలో ఎందుకు జ్ఞానులుగా ఉండరు "?"
దాని విశ్లేషణ : భారతీయ పోలీసు వారు తరువాత అంతిమ దశలో జ్ఞానులుగా నిలవాలి కదా "!"   

Comments