కనుక ప్రస్తుత అంత్యదశలో అందరూ మానవ (దానవ ఆత్మ యొక్క దైవ ఆత్మ) ఆత్మలుగా ఉండాలి అని నా ఆదేశము.

ప్రస్తుత అంత్యదశలో దైవ ఆత్మ అనగా పోలీసు మానసికుల మరియు దానవ ఆత్మ అనగా భోధనా మానసికుల మధ్య సంక్లిష్టత అనేది సమానముగా 
ఉంటేనే తరువాత అంతిమ దశలో అందరి మానవ(దానవ ఆత్మ యొక్క దైవ ఆత్మ) ఆత్మలు 'నిజమైన దైవ ఆత్మలు' గా నిలుస్తాయి.
   

Comments