Selling and believing words is causing world war III.

ఆలోచించండి ! పదములు ఏర్పడినవి అమ్ముకమునకు మరియు /లేదా నమ్మకమునకు కాదు కదా !

పదములు తనకు తాను కలిగించుకొని ఇతరులకు కలిగించేవి . 

పదము పుట్టేది అందుకని . 

సినీ నిర్మాతలు ,దర్శకులు మరియు నటులు వారి పదముల విషయములో పై జాగ్రత్త వహించారా ?

అమ్ముకుంటే మరియు /లేదా నమ్ముకుంటే బాగుంటుందని  పదములను అమ్ముకోవడము /నమ్ముకోవడము ఎవరైనా చేయవచ్చా?అది ఎంత సమాజ హాని ?

Comments