Mr.Yanamadala Narasimhamurthy! YOU MUST KNOW. Being social doesn't mean being helpful in voice(money in bundles of Rs.10000). Being social means being complex as APPEARING ANTISOCIAL-PESSIMIST, BEING ANTISOCIAL-SOCIAL AND FEELING SOCIAL-PESSIMIST. Being social doesn't mean being helpful by giving away your money.

యనమదల నరసింహమూర్తి నాతో చాలా ముఖ్యమైన విషయము చర్చించాడు . 
అదేమంటే సాంఘికముగా ఉండుట అంటే ఒకరికి ఒకరు డబ్బు సాయము చేసుకొనుట .
అది నేరము . 
సాంఘికముగా ఉండుట అంటే సంక్లిష్టతకు సంక్లిష్టతగా ఉండుట అని అర్ధము . 
సంక్లిష్టత అనగా నా మాదిరిగా మూడు రూపములు కలిగి ఉండుట .   
మొదటి రూపము బాహ్యము (అసాంఘిక -నిరాశా వాది రూపము ).
రెండవ రూపము అంచు (అసాంఘిక -సాంఘికవాది గుణము ).
మూడవ రూపము అంతర్గతము (సాంఘిక -నిరాశా వాది).

ఎదుటి వ్యక్తి ఎవరైనా సంక్లిష్టతగా ఉంటాడు. 
కనుక యనమదల నరసింహ మూర్తి సాంఘికముగా ఉండుట అనగా ఎదుటి వ్యక్తి సంక్లిష్టత కు పై న తెలిపిన మూడు రూపముల సంక్లిష్టత గా ఉండుట అని తెలుసుకోవాలి .

   
    

Comments