All social ills come from education system.Deceptive learning appears as learning.True learning stays as learning.So question in reverse any of your question for answer.

ఇంటర్మీడియట్ చదువు లేదా డిప్లొమా చదువు తరువాత ఉన్నత (డిగ్రీ) చదువు సమాజములో 33% మంది మాత్రమే చదవడానికి  అర్హత కలిగి వున్నారు .
ఉన్నత చదువు చదివిన వారు సమాజమును నడుపుతారు . 
డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ చదువు చదివిన వారు సమాజమును మార్గ దర్సకత్వము చేయుదురు . 
పదవ తరగతి తరువాత సర్టిఫికేట్ కోర్సు చదివిన వారు సమాజమునకు పని చేయుదురు . 
కనుక క్లాసు లో భోధన చేయాలంటే ఉన్నత (డిగ్రీ )చదువు తప్పని సరి . 
అంటే యూనివర్సిటీ నిర్మాణము లో మార్పులు చేయాలంటే పదవ తరగతి సర్టిఫికేట్ కోర్సు లో మార్పులు తప్పని సరి . 
అప్పుడే సామాజిక వ్యవస్థ పైన ఆశావాద దృక్పధము ఏర్పడుతుంది . 
----------------------------------------------------
ప్రస్తుతము ఉన్న వీధి చివరి రౌడీలు (అసాంఘికులు ) అందరూ పదవ తరగతి తరువాత సర్టిఫికేట్ కోర్సు చేసిన వారే . 
అందుకునే పోలీసు వారు వీధి చివరి రౌడీలను అరెస్ట్ చేయలేక పోతున్నారు . 
అయితే ఉన్నత (డిగ్రీ ) చదువు చదివిన వారు యూనివర్సిటీ నిర్మాణములో మార్పులు చేయగలిగితే పదవ తరగతి తరువాత సర్టిఫికేట్ కోర్సు లో మార్పులు వీధి చివరి అసాంఘికులు చేసుకోగలిగి సాంఘికులుగా మారి సమాజ అధికారమునకు తోడ్పడగలరు . 
ఇది నా ఆదేశము .  

Comments