Media which is anti-establishment mind can never overcome escapism as long as media is unable to change its mind into pro-establishment mind from its anti-establishment mind.
సమాజము యొక్క పరిపక్వత గురించి నేను వివరిస్తాను .
--------
సమాజము అనేది ఎల్లకాలము ఒకేలా ఉండదు .
మరియు పరిపక్వత అనేది బాల్య దశ నుండి ఎదిగిన దశ కు జరిగే మార్పు .
-----
కనుక నిరంతరమూ మార్పు చెందే సమాజమును వంచన నుండి సత్యముకు మార్పు చేసే ఇంజినీరు /నాయకుడు తాను మార్పు చెందకూడదు మరియు మాట (ఆలోచన ) నిలకడ లేని వాడిగా కనిపించాలి .
అప్పుడే సమాజము మార్పు చేసిన వాడవుతాడు మరియు తనను తాను తనలో కూడా సత్యవంతముగా నిలుపుకున్న వాడవుతాడు .
Comments