If public reason is accepted as public rule,another public reason crops up against that public reason to ask for acceptance. So nobody accepts public reason as public rule. Only public logic which is reason against reason should and will be allowed to prevail as public rule. Fox tries to question Lion. But Lion which is question to question being powerful should and will be allowed to sit on seat of power.
కారణము అనేది ప్రజలు చూపినంత మాత్రాన ఆ కారణమును పరిష్కరించరాదు -పరిష్కరించలేము -ఎలా పరిష్కరించగలము ?
అరాచకము అనేది మానసిక అపరిపక్వత వలన కలుగుతుంది .
అంత మాత్రాన అరాచకము (మానసిక పరిపక్వత లేని ఆలోచన )(జ్ఞానముగా కనిపించే అజ్ఞానము ) ను ఇతరులు (ప్రభుత్వము ) సహించలేరు కదా !
అరాచకముకు నియంతృత్వము(మరో జ్ఞానముగా కనిపించే అజ్ఞానము ) మాత్రమే పరిష్కారము .

అబ్బా ! నక్క మానసికత ఎంత బాగా ఏడుస్తోందో !
కుల వృత్తులు పోయాయి అంటే ఆ కుల వృత్తులు చేసే వారు ఆ ఆలోచన కలిగి ఉన్నవారు కాదేమో !
మానసిక పరిపక్వత లో నక్క వంచన అనేది నక్క వంచన ను ఎదుర్కోవలసిందే . తప్పదు .
సామాజిక బాల్య దశలో చేసిన అపరిపక్వ కుల వృత్తులు పరిపక్వతలో ఎలా లాజిక్ ముందు నిలుస్తాయి .
చిన్నప్పుడు అజ్ఞానముగా ఉన్నానని పెద్దయిన తరువాత కూడా అజ్ఞానముగా ఉంటానంటే లాజిక్ అనేది సహించదు కదా !
Comments