Law is respected naturally as society is maturing into being lawful only to lawful. So if anybody believes in law than believing in sensibility,then he/she only suffers morally and legally.

చట్టము అనగా ప్రపంచ సమాజము .
చట్టమును విరోధిగా భావించినంత మాత్రాన చట్టబద్ధుడు గా గుణ రహితుడిగా ఉంటాడు .
అలాగే ప్రపంచ సమాజమునే విరోధిగా భావించినంత మాత్రాన చట్ట వ్యతిరేకిగా శీల రహితుడిగా ఉంటాడు .
కనుక చట్టమును గౌరవించాలీ కానీ చట్టమును నమ్మరాదు .
ఆలోచనను మరియు సామాజిక తిరకాసును నమ్మాలి .

Comments