Appear as inconsistent. Society is full of inconsisitency against adverse questions. And society(world) is "DYNAMIC". So inconsisitency will be solved by world dynamics and appearing-inconsistent.

సత్యము (అధికారము ) అనేది ఒకటే . అయితే సత్యము రెండుగా (విభిన్నముగా ) కనిపిస్తుంది .
దానినే అద్వైత సిద్ధాంతము అంటారు . 
అద్వైతము అనగా కనిపించేది (గౌరవించబడేది ) ఏదైనా నిలువదు (నమ్మబడదు ). 
అలాగే నిలిచేది (నమ్మబడేది ) ఏదైనా కనిపించదు (గౌరవించబడదు ). 
-------
సమాజములో చెడు అనేది నిరాశావాదముగా ,తిరోగమన వాదముగా మరియు పలాయన వాదముగా నిలుస్తుంది . 
కనుక నిరాశావాదముకు నిరాశావాదముగా ,తిరోగమన వాదముకు తిరోగమన వాదముగా మరియు పలాయన వాదము కు పలాయన వాదముగా ఉండాలి -కనిపించాలి .

Comments