World runs by sense(thought)(word/s) of people everyday. World doesn't run by work of people but appears as so.

వాక్య నిర్మాణములో కర్త అనేది విజయ భావన కలిగిస్తుంది .
కర్మ అనేది అపజయ భావన కలిగిస్తుంది .
క్రియ అనేది రూప భావన కలిగిస్తుంది .
విశేషణము అనేది గుణ భావన కలిగిస్తుంది .
కనుక సాహిత్య రంగములో పని చేస్తున్న వారు మరియు విశ్వవిద్యాలయాల వారు కర్మను తనను తాను విడనాడేట్లు గా కర్త ,క్రియ మరియు విశేషణము అనేది తన మాట (ఆలోచన ) లలో ఉండాలి -నిర్మాణము చేసుకోవాలి .

Comments