Raghupati raghava raja ram,pathitha paavana sitaram,eswar alla tero naam ,sabko sanmati de bhagavan. Inference is that even though ram ka naam eswar alla,ram is neither nameless nor divisive-mind(divisive-sense).

ఏ సందర్భముకు ఆ సందర్భములో "ఏ మాట (ఆలోచన ) ను అతిగా ఆలోచన(మాటలు ) చేయకపోవటమును" మించిన రూపప్రధాన సామాజికత(మానసికత ) నుండి గుణ ప్రధాన సామాజికత(మానసికత ) కు సోషల్ ఇంజినీరింగ్ (సామాజిక -మానసిక మార్పు ) లేదు .
---------
ఓ తల్లి తండ్రులారా ! ఓ భార్యా భర్తలారా !
పట్టు ఉంటే విడుపు ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండదు ?
విడుపు ఉంటే తిరిగి పట్టు ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండదు ?
---------


Comments