Logic rules over reason. Those Hindu swamijis/babas who don't have fear of God talk more about God. Isn't it?

సామాన్యముగా మనిషికి ఏది లేదో దాని గురించి ఎక్కువ మాటలాడుతాడు.
డబ్బు లేని వాడు డబ్బు గురించి ఎక్కువ మాట లాడుతాడు .
గౌరవము లేని వాడు గౌరవము గురించి ఎక్కువగా మాట లాడుతాడు .
నమ్మకము లేని వాడు నమ్మకము గురించి ఎక్కువగా మాటలాడుతాడు.
పేరు లేని అనామకుడు పేరు గురించి ఎక్కువ గా మాట లాడుతాడు .
విలువలు లేని వాడు విలువలు గురించి ఎక్కువగా మాటలాడుతాడు.
జ్ఞానము లేని స్వామీజీ జ్ఞానము గురించి ఎక్కువగా మాట లా డు తాడు


Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.