I am RBI governor to RBI governor who has duty to avoid subversion of economy caused by hundi,subscribing minded persons/accounts AT NEXT.

నా తోటి పౌరుడు "ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది " అని నా చెవులకు చెప్పినప్పుడు 'డబ్బు అనగా ఏమిటి ?' అన్న నా ప్రశ్నకు సూటి సమాధానము ఇవ్వకుండా 'డబ్బు అంటే డబ్బే ' అని ఎగవేత ధోరణిలో అసాంఘికముగా మాటలాడుతున్నాడు .
డబ్బు అనగా మనిషి .
డబ్బు అనగా భావము .
డబ్బు అనగా ఆలోచన .
డబ్బు అనగా అజ్ఞానము అనే మంట నుండి పుట్టిన జ్ఞానము అనే వెలుగు .
డబ్బు అనగా మనిషి చేయి .
డబ్బు అనగా మనిషి ముఖము .
డబ్బు అనగా మనిషి పేరు .
డబ్బు అనగా మనిషి అష్ట సాంఘిక క్రియలు. 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.