So practise minding your own words before and after uttering those words. MIND YOUR OWN TONGUE WHILE TWEETING AND BLOGGING.TO ELIMINATE DISTRUST ABOUT SELF AND SOCIAL OTHERS thereby believing in better food and better housing as per security standards than believing weapon proliferation which is cheap form of social security.

ఒక దీపము వెలిగింది . అంటే దాని అంతరార్ధము మరియు గూడార్ధము ఏమంటే ఇతర దీపములు కూడా వెలుగుతాయి .
ఒక దీపము వెలుగు అంటే ఇతర దీపములను వెలిగించుట .
అజ్ఞానము సినిమా ప్రొజెక్షను వలన వెలిగే సినిమా స్క్రీన్ మాదిరిగా "దీపము యొక్క దేదీప్యమానముగా వెలుగుగా కనిపిస్తుంది".
సినిమా ప్రోజెక్షను ఆఫ్ చేసినట్లుగా అజ్ఞానమును వ్యతిరేకముగా ప్రశ్నలు వేస్తే నిలువలేదు సరికదా మాయము అవుతుంది .
దీపము అలా కాదు . ఇతర అన్ని దీపములను వెలిగించగల "శక్తి " కలిగి ఉంటుంది .
అదీ అజ్ఞానము అయిన సినిమా స్క్రీను వెలుగుకు  జ్ఞానము అయిన దీపము వెలుగుకు మధ్య వ్యత్యాసము .
అజ్ఞానము లక్షణము ఏమంటే అసహనము .
జ్ఞానము యొక్క లక్షణము ఏమంటే సహనము,ఓర్పు  మరియు ఆలోచన కలిగి ఆలోచన కలిగించుట .


Comments