వస్త్ర ధారణ (బట్టలు మాసిపోతే ఉతికి వేసుకొనుట) అనేది వ్యక్తికి తన కోసము ఎంతో సమాజము కోసము కూడా అంతే. జ్ణానము అనేది త్రి గుణ వంతము అయినది అయితే ద్వి గుణ వంతముగా కనిపిస్తుంది మరియు ఏక గుణ వంతముగా నిలుస్తుంది.

"జ్ణానము కలిగిన బుద్ధి విచక్షణ లేమి" యొక్క "జ్ణానము కలిగిన బుద్ధి 
విచక్షణ లేమి కి "జ్ణానము కలిగిన బుద్ధి విచక్షణ లేమి" అనగా
 "నిజమైన జ్ణానము లేదా సామాజిక న్యాయము" అంటారు.
    ఓ భోధకులారా !  అలాంటి నిజమైన జ్ణానము కలిగిన వారే ఇతరులకు 
నిజమైన జ్ణానము కలిగించగలరు.గాడిదను గుర్రముగా చేసినా గుర్రముగా 
ఉండి నిలువదు.గుర్రమును గాడిదగా చేసినా గాడిదగా ఉండి నిలువదు.


Comments