ఆలోచనలో గెలుపు లేదా ఓటమి ఉండవచ్చు. అయితే భావ ప్రకటన లో ప్రశ్న మరియు విశ్లేషణ(వివరణ) ఉంటాయి. కనుక భావ ప్రకటన లో గెలుపు లేదా ఓటమి ఉండదు-ఉండరాదు-ఎలా ఉంటుంది?

భావ ప్రకటనకు అందుబాటులో లేని పోలీసు వారు 'భావ ప్రకటన హంతకులు'  అవుతారు-అనిపించుకుంటారు-ఎందుకు అనిపించుకోరు?   
భావ ప్రకటన స్వేచ్చకు  అంతరాయము కలిగించే కోర్టు వారు 'భావ ప్రకటన హంతకులు ' అవుతారు -అనిపించుకుంటారు -ఎందుకు అనిపించుకోరు?
    మరి అటువంటి 'భావ ప్రకటన హంతకుల ' యొక్క 'భావ ప్రకటన హంతకులకు ' నేను 'భావ ప్రకటన హంతకుడినే'.తప్పేముంది ? తప్పేదేముంది ?

Comments