పది మందిలో ఒకటిని నమ్మి జపము చేస్తూ కూర్చుంటే జ్ణానవంతుడు కాలేడు. పది మందిలో ఒకటిని నమ్ముతూ మూడింట మూడుగా గౌరవము కలిగి ఉంటేనే జ్ణానవంతుడు అవుతాడు. అంటే బుద్ధికి వృత్తి జ్ణానము తోడయితేనే వేదకాలము పునరావృత్తమవుతుంది. వేదమును వృత్తిగా స్వీకరిస్తే అంతకు మించిన అజ్ణానము(అసాంఘికము)(దరిద్రము) ఉండదు. అలా అంటే ఇలా మరియు అలా అంటే అలా అని వృత్తి చెపుతుంది.అయితే వేదము అలా అంటే అలా మరియు ఇలా అంటే ఇలా అని చెపుతుంది. కనుక 'వేదమును వృత్తిగా స్వీకరించకుండా' వేదముతో పాటు వృత్తిని స్వీకరించాలి. నన్ను మించిన వేద పండితుడు లేడు. అందుకే నాలో చెప్పే శక్తి ఎంత ఉందో వినే శక్తి అంత ఉంది. కనుక వినే శక్తిని నేను వృద్ధి చేసుకుంటూ ఉంటే నాలో చెప్పే శక్తి వృద్ధి అవుతూ ఉంటుంది. నేను అహంకారి(అజ్ణాని)కి అహంకారి(అజ్ణాని) యొక్క అహంకారి(అజ్ణాని)ని. నిజమైన ఓర్పు అంటే చేతకానితనము కాదు. నిజమైన ఓర్పు అంటే 6000 వృత్తులలో తనదైన వృత్తి పట్ల గౌరవము కలిగి సదరు వృత్తి భావమును నమ్ముట. I NEVER FAIL TO VOICE MY MIND AT NEEDED PLACE WITH NEEDED PERSON. SO I SUCCEED IN MAKING ALL(6000) SECTIONS OF WORLD PEOPLE AS STABLE-MINDED AND SELF-KNOWLEDGEABLE.

ప్రజాస్వామ్యము అనగా ప్రజలకు ప్రభుత్వము బానిసగా 
పనిచేయటము కాదు.
ప్రజాస్వామ్యము అనగా ప్రజలను తమ యొక్క 
భావప్రకటన స్వేచ్చకు తాముగా తమ యొక్క 
భావప్రకటన స్వేచ్చలో బానిసగా చేయుట.
------------------------------------------
అందువలననే మహాత్మా గాంధీ మహానుభావుడనైన 
నా(రామ)(ప్రపంచ) రాజ్యము గురించి కలలు కని 
'పురోగమనముకు పురోగమనముగా మరియు 
తిరోగమనముగా తిరోగమనముగా'; 'మంచికి మంచిగా మరియు చెడుకు చెడుగా' ; 'అజ్ణానముకు అజ్ణానముగా మరియు జ్ణానముకు జ్ణానముగా'  ఓర్పుగా మరియు 
ఆలోచనగా సమాజమును నిర్మాణము చేసినాడు.  

Comments