Why fees and charges?

మైండ్(న్యాయం) విచిత్రం ఏమంటే చేయవద్దన్న లేదా చేయకూడని పనిని మరియొక సారి చేయాలనిపించటం లేదా చేయటం .
కనుక మైండ్ (న్యాయం) పుట్టుక సమాజం నుండే .
మరి మైండ్(న్యాయం) సమాజమును నమ్ముతోందా ? అని నేను అడుగుతున్నాను .
కాదు కదా !
వ్రాత కాని ,వాక్కు కాని గమ్యం ఎదుటి వ్యక్తి మరియు తోటి వ్యక్తి అని ప్రజలు తెలుసుకోగలరు.
అయితే కేవలం వ్రాత కాని ,కేవలం వాక్కు కాని సరిపోదు .
వ్రాత(హ్యాండ్) ,వాక్కు(మైండ్) రెండూ కలిస్తేనే అతనిని సామాజిక మానవతా వాది అంటారు .
------------------------------------------------------------------------------------------------------------
వైద్యం (ఆధ్యాత్మికత) విచిత్రం ఏమంటే వినవద్దన్న లేదా వినకూడని మాటను మరియొక సారి వినాలనిపించటం లేదా వినటం .
కనుక వైద్యం (ఆధ్యాత్మికత) పుట్టుక సమాజం నుండే .
మరి వైద్యం (ఆధ్యాత్మికత) సమాజమును నమ్ముతోందా ? అని నేను అడుగుతున్నాను .
కాదు కదా !
------------------------------------------------------------------------------------------------------------
అందుచేత న్యాయము మరియు వైద్యము ఫీజు లేదా ఛార్జీ రూపములో వసూల్ కాబడుతుంది .

    

Comments