Are you following limit function legality and micro morality?

మనము ప్రస్తుతములో జీవించటం చాల చాల అవసరం .
నైతిక-సమసమాజ కోసం ఉద్ధరణ blogposts by good character ఎంతో ఉపయోగకారిగా వుంటాయి . 

బ్లాగ్ పోస్ట్ లు ఒక వరుస క్రమం కలిగి ఉండనక్కరలేదు . 
అయితే బ్లాగ్ పోస్ట్ లు సోషల్ వేల్యూ కలిగి వుండాలి . 
సోషల్ వేల్యూ అంటే అధ్యాత్మికముగా ,మనస్తత్వ పరముగా ,వ్యక్తిగత పరముగా కలిసిపోయి వుండాలి .

సామాజికమునుండి మైండ్ పుట్టింది . 
అయితే మైండ్ 0-నుండి-20 లిమిట్ ఫంక్షన్స్ ను,మైక్రో నైతికతను  ఫాలో అవ్వాలి .

    

Comments