I am not supposed to do everyday govt.dept.work.Pl.note.

రాజనీతి మాత్రము నగరము లేదా జిల్లాకు పరిమితము కావాలి .
పాలన మాత్రము కేంద్రీక్రుతముగా వుండాలి .
రాజనీతి వేరు . పాలన వేరు .

ప్రజలు 32 ప్రభుత్వ శాఖలలో తమ పేరు తాము ఇవ్వడము ద్వారా ప్రభుత్వములో పాలు పంచుకోవాలి .
అపుడు మాత్రమే రాజనీతిజ్ఞులు తమ అధీనములోని తమ ప్రభుత్వ శాఖలను సరిగా పనిచేయించ గలరు .
ప్రజలు రాజనీతిజ్ఞులు కేవలము విధాన రూపకల్పన మాత్రమే చేస్తారని ,వాటి అమలు మాత్రము ప్రభుత్వ శాఖల పని అని తెలుసుకోవాలి .
అయితే ప్రభుత్వ శాఖలను  పని చేయించే భాద్యత రాజనీతిజ్ఞులు దగ్గర మాత్రమే వుంటుంది .
ఈ సంక్లిష్టతను ప్రజలు అర్ధము చేసుకుని సమాజములో నడుచుకోవాలి .

రాముడు(KSR) విధాన రూపకల్పన మరియు విధాన అమలు తీరు పర్యవేక్షణ  మాత్రమే చేస్తాడు.
ప్రజలు మరియు ప్రభుత్వ శాఖలు న్యాయస్థానముల ఆధీనములో విధానముల అమలులో భాగస్వామ్యము పొందాలి .
కనుక న్యాయస్థానములు,ప్రజలు మరియు ప్రభుత్వ శాఖలు చేయవలసిన భాద్యతలను నేను చేయాలనడం ఎ విధముగా న్యాయము గా ఉంటుందో అందరూ ఆలోచించండి .

Comments