Giving away money by govt in bank account will be low.social value money. Learning self skills by internet will make people as self earners about their self so that self money will be high social value among other/s. Rupee note on hand need be vouchsafed by both self and other/s, Isn’t it ?

సమాజ వ్యవస్థలో అజ్ఞానము మరియు మోసము ఉంది కదా అని సమాజ వ్యవస్థను ,చట్ట వ్యవస్థను వదిలి కోర్టు మైండ్ లేదా అడవుల్లోకి పారిపోవడము చేస్తే ఎలా ?
అజ్ఞానమును ఇంకొక అజ్ఞానము నిర్మూలన కొరకు ఉపయోగించు కోవచ్చు కదా .
మోసమును ఇంకొక మోసమును నిర్మూలన కొరకు ఉపయోగించుకోవచ్చు కదా .
——
——
తీవ్రతకు మితము గా కనిపిస్తూ తీవ్రతగా ఉండటం ద్వారా తాను మరియు ఇతరులు నిజమైన తీవ్రతగా “ నిలిచే ”విధమైన అనే విద్య సాధన చేయాలి.
నీకు నీ చేయి ఉంది .
చేతిలోనీ పేరు కలిగిన పెన్ను ఉంది .
ఆలోచన (మాట ) కలిగించు కోవటానికి క్రమ శిక్షణ మరియు విచక్షణ కలిగిన  నీకు అంటూ నీ మైండ్ ( వృత్తి ) ఉంది .
వినటానికి /చదవటానికి /స్వీకరణకు నీ ఇతరులు ఉన్నారు .
ఇక నీకు ఈ ప్రపంచములో అన్నీ ఉన్నట్లే .
 అన్నీ ఉన్నా వినియోగము లోకి తేకుండా ఏమి లేనట్లు గా ఎందుకు భాధ పడతావు ?
నీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా నీ దగ్గర ఉంది .
అందులో వీడియో ,ఆడియో ,పిక్చర్ మరియు టెక్స్ట్ అనే నాలుగు రకాల కంటెంట్ అనేది నీకు వినియోగము కొరకు నీ అందుబాటులో ఉంది .
ఇక డబ్బు (భావన ) తయారు చేసుకోవడానికి సరంజామా అంతా నీ దగ్గర ఉన్నట్లే కదా .
అయితే లేటు . ఎన్ . టి . ఆర్ మాదిరిగా నీలో ఇతరులు ఉండటముగా తయారు కాకుండా మొదటగా నీవు నీలో నీవుగా ఉండటం అనేది తప్పనిసరి .  అదే కీ .


Comments