Education about self (sensible mindful voice) is key to health (mind balance). Human is social being, Even though one self is suffering from his /her own ills,other/s do worry about one self ills because those ills may cause harm to their self later in system cycle.

భౌతికత అనేది బలము గా ఉండాలంటే మొదటగా సామాజికత (జ్ఞానము )(తిరకాసు ) అనేది బలముగా ఉంచుకుంటూ తరువాతగా మానసికత (బుద్ధి ) అనేది బలముగా ఉంచుకోవాలి .
  సూత్రము (ఫార్ములా ) లేని “సామాజిక మానసిక ఆధ్యాత్మిక భౌతికత “ అనేది ఎలా ఉంటుంది ? ఉండదు -ఉండరాదు .
   రస (రుచి ) వాదము లేని “మాట (ఆలోచన ) ,మానసికత మరియు ఆధ్యాత్మిక సామాజికత” అనేవి ఉండవు .
    డబ్బు తో కొనలేని కళాఖండాలు వ్యర్ధము .

Comments