As education system has ills like “being divisive”,media anti-establishment mind and Indian law court mind are allowed to exist in democracy so that all three get conflicted at the end to make their being divisive mindset self-eliminate by themselves. That is technique of non-violence in truth(power).

     విద్య లేనివాడు వింత పశువు .
     విద్య అంటే సర్టిఫికెట్ కాదు . విద్య అంటే సర్టిఫికెట్ తో కూడిన ఆలోచనాయుత మానసిక భావప్రకటన .
     విద్య అనేది తనలో మరియు ఇతరులలో తనను తాను నమ్మేలా చేసుకునేందుకు తప్పనిసరి .
ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్య లేకపోతే ప్రజలు తమను తాము ఎలా పాలన చేసుకుంటారు ?
ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది అరాచక వ్యవస్థ కాదు . ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కుటుంబ రాచరిక (అరాచక ) వ్యవస్థ గా ఉండుట ద్వారా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలుపుదల .

Comments