Media,cinema and business(public adminstration) are REFLECTIONS (influences) but can never be REPRESENTATIONS(powerfuls) of people's will(sense). Cinema audience is people of excellence to appreciate(make profit) director moral point about script. That means cinema audience is "naturally lateral thinker between "his abstract-mind and cinema story-abstract" by interacting spiritually(being as not and not as being.at first) with that cinema director. Ultimately cinema and its moral story purpose is better communication flow between director and audience about "self in self and other/s".

ఓ భారత మావోయిస్టు " పార్టీ " సభ్యులారా ! మీరు ఆయుధ (గెరిల్లా ) పోరాటము ద్వారా భారతదేశములో అధికారము(సత్యవంతము ) లో విజయము సాధిస్తే ప్రజల నుండి తిరిగి పుట్టే అదే ఆయుధ (గెరిల్లా ) పోరాటము ద్వారా అంతిమముగా అధికారము (సత్యము ) లో శత్రుత్వము ఎదుర్కొని ఓడిపోక తప్పదు . 
---------------
అలాగే సినిమా ప్రేక్షకుడు అనే వాడు ఎంతో తెలివైన వాడు .
          ఎందుకంటే సినిమా ప్రేక్షకుడు తన డబ్బును వెచ్చించి సినిమా ధియేటర్ బుకింగ్ కౌంటర్ లో టికెట్ ను తన చేత్తో కొని సినిమా చూడటానికి తన స్వంత సమయమును మూడు గంటలు వెచ్చించి కూర్చుని సినిమా దర్శకుడు చెప్పింది గ్రహణ చేసి దర్శకుడు యొక్క నామ సహిత నీతి (మాట నిలకడ ) ను అర్ధము చేసుకంటాడు .


Comments