This is what i wish to tell andhrapradesh voters towards solving all Indian and world issues like Pakistan issue, Kashmir issue and srilankan Tamils issue.

తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు అనేది భారత దేశములో అన్ని మానసిక (సామాజిక ) సమస్యలకు పరిష్కారము .
అంటే వృత్తి కి ప్రవృత్తి ఏర్పాటు చేయుట అన్నమాట .
కనుక తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు అనేది జాతీయ సమస్య కనుక కేంద్రము నిర్ణయము తీసుకోవాలా ? లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు -వారి అసెంబ్లీ నిర్ణయము తీసుకోవాలా ?
అవును . కేంద్రము మాత్రమే నిర్ణయాధికారము కలిగి ఉంటుంది .
ఎందుకంటే ఒక ఇద్దరి సమాన స్థాయి వ్యక్తుల మధ్య సమస్యను వారిరువురి పై స్థాయి వ్యక్తి మాత్రమే పరిష్కారము /నిర్ణయము సక్రమము అవుతుంది .
రాజకీయము చేయాలనుకుంటే ప్రపంచములో ఏ అంశము ను అయినా రాజకీయము చేయవచ్చు .
అయితే రాజకీయము అనేది బాధ్యత తో కూడిన అంశము అని గుర్తుంచుకోవాలి . 

Comments