There can't be greatest sin in teaching dharma "without admitting listener/s by name and face". Dharma should not be taught on tv or on stage. Dharma should be taught by name and face for name and face without social exposure and mind indiscretion.


చాలా విలువైన ప్రశ్న వేశారు ?
దానికి నేను సమాధానము చెపుతాను . 
ధర్మము అనేది ఒక ప్రాంతము వారి అంశము కాదు . 
ధర్మము అనేది ప్రపంచములో అందరినీ సంబోధన చేయవలసి ఉంటుంది . 
చాగంటి వారి మాటలలో ధర్మము అనేది బరితెగింపు కలిగి ఉంది . 
ఉదాహరణకు ఒక సైనికుడికి ముఖతా అహింస గురించి భోధన చేస్తే అది 
నలుగురిలో హింస భోధించినట్లుగా భావన కలుగుతుంది . 
అలాగే చాగంటి వారు తాము భోధన చేసేది మంచి మాటలే అయినప్పటికీ అవి అపౌరుషేయముగా లేవు కనుకనే చాగంటి ఈ శిక్ష . 
మంచి మాటలు అనేవి వినే వారిలో వృత్తి భావన కలిగించాలి కానీ ఆలోచన కలిగిస్తే అవి విన్న వారు ఇతరులలో వృత్తి భావన కలిగిస్తారు . తద్వారా ప్రపంచ ప్రజల ఐక్యత ను దెబ్బ తీస్తున్నట్లవుతుంది . 


Comments